ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిట్లర్‌ వేషధారణలో టిడిపి ఎంపి శివప్రసాద్‌ నిరసన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 09, 2018, 11:40 AM

న్యూఢిల్లి :  తెలుగుదేశం ఎంపి శివప్రసాద్‌ అడాల్ఫ్‌ హిట్లర్‌ వేషధారణలో పార్లమెంటు ప్రాంగణంలో నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఎపికి న్యాయం చేయాలని, ప్రత్యేక హోదా ప్రకటించాలని, విభజన హామీలను అమలు చేయాలని తెలుగుదేశం ఎంపిలు నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనల్లో రోజుకొక వేషంతో శివప్రసాద్‌ అలరిస్తున్న విషయం విదితమే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com