ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఇలా..!

business |  Suryaa Desk  | Published : Tue, May 30, 2023, 11:53 AM

బంగారం, వెండి ధరలు మంగళవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,600 వద్ద కొనసాగుతోంది. మరో వైపు వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పులు లేవు. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.77,000 వద్ద ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com