ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెరిగిన టమోటా ధరలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 30, 2023, 11:48 AM

టమోటా ధరలు పెరగటంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు మదనపల్లిలోని నీరుగట్టువారిపల్లి టమోటా మార్కెట్ లో ధరలు 300-830 రూపాయలు పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సీజన్ లో ఈరోజు తొలిసారిగా మంచి రేట్లు వచ్చాయని అయితే ఈ సంవ్సరం దిగుబడులు ఊహించిన స్థాయిలో రాలేదని ధరలు కూడా అంతంత మాత్రంగానే ఉండేవి అని బాధలో ఉండగా ఈరోజు ధరలు 800రూపాయలు దాటడంతో కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టుగా ఉందని రైతులు అన్నారు. అయితే ఇలానే ధరలు కొనసాగిస్తే కనీసం పెట్టుబడులు అయిన రాబట్టుకుంటామని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com