ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతుల ఆదాయం రెట్టింపు కావడమే లక్ష్యంగా కృషి : మోడీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 20, 2018, 10:47 AM

న్యూఢిల్లి :  రైతుల ఆదాయం 2022నాటికి రెట్టింపు కావడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దీనికోసం అవసరమైన చోట తగిన సహాయ సహకారాలను అందిస్తున్నామని ఆయన చెప్పారు. దేశంలోని రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మోడీ మాట్లాడుతూ తమకు రైతాంగంపై అపారమైన విశ్వాసం ఉందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com