ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెరువులో పడిన కారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 19, 2018, 10:32 AM

తారాబాది: బీహార్‌లో దారుణం జరిగింది. ఓ కారు ప్రమాదవశాత్తు చెరువులో పడింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు చిన్నారులు మృతిచెందారు. తారాబాది సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న మరో చిన్నారిని కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com