ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రం నుంచి చంద్రబాబు సమీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 18, 2018, 05:08 PM

అమరావతి : రియల్ టైం గవర్నెన్స్ కేంద్రం నుంచి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రంలో రేషన్ పంపిణీపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎవరూ రేషన్ అందలేదన్న ఫిర్యాదు చేయకుండా సరఫరా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. అవసరమైతే లబ్ధిదారుని ఇంటికి రేషన్ అందజేయాలని చంద్రబాబు అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com