ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పౌర సరఫరాల పాయింట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ప్రత్తిపాటి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 18, 2018, 02:17 PM

విజయవాడ:కృష్ణా జిల్లా గొల్లపూడిలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పౌర సరఫరాల సప్లయ్‌ పాయింట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ప్రత్తిపాటి ఎలక్ట్రానిక్‌ కాటాలు సరిగా వినియోగించట్లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com