ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరళలో నేడే రంజాన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 15, 2018, 10:11 AM

తిరువనంతపురం :కేరళలో రంజాన్‌ పండుగను నేడు నిర్వహిస్తున్నారు. ఈదుల్‌ ఫితర్‌ సందర్భంగా తిరువనంతపురంలోని చంద్రశేఖరన్‌ నాయిర్‌ స్టేడియలో ముస్లింలు ప్రార్థనలు చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపి శశిథరూర్‌ ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com