ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్ణాటక ప్రణాళికా సంఘం అధ్యక్షుడిగా ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 13, 2018, 11:51 AM

బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర ప్రణాళికా సంఘం అధ్యక్షుడిగా ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి నియమితులయ్యారు. ముఖ్యమంత్రి కుమారస్వామి ఈ సందర్భంగా మాట్లాడుతూ నారాయణమూర్తి అనుభవాన్ని బెంగళూరులో దెబ్బతింటున్న మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి కూడా ఉపయోగించుకుంటామని కుమారస్వామి చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com