ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ్యవసాయ పరికరాలను పంపిణీ చేయనున్న ఏపీ ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 29, 2023, 08:48 PM

ఏపీ రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పరికరాలను పంపిణీ చేయనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌కు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏప్రిల్‌లో ఆర్‌బీకేలోని 4,225 సీహెచ్‌సీలకు యంత్రాలను పంపిణీ చేయనున్నారు. జూలైలో 500 డ్రోన్లు, డిసెంబర్ నాటికి మరో 1500 డ్రోన్లు పంపిణీ చేయనున్నారు. జులైలో టార్పాలిన్లు, జూలై నుంచి డిసెంబర్ వరకు 3 విడతలుగా స్ప్రేయర్లు పంపిణీ చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com