ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 26, 2023, 09:30 PM

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ధర్మారెడ్డిపై గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వస్తున్న ఎమ్మెల్యేలకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని ధర్మారెడ్డి మండిపడ్డారు. టీటీడీ బోర్డు, సీఎంవో ఆఫీసును కూడా ధర్మారెడ్డి లెక్క చేయడం లేదని చెప్పారు.  టీటీడీ ఈవోగా కొనసాగాలని ధర్మారెడ్డి ఎలా తపన పడుతున్నారో... స్వామిని దర్శించుకోవాలని తాము కూడా అంతే తపన పడుతున్నామని చెప్పారు. టీటీడీ అధికారుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్నారు. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com