అనంతపురంలో జెయింట్ వీల్ ప్రమాదానికి సంబంధించిన ఘటనలో ఆ యంత్రాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కాలం తీరిన జెయింట్ వీల్ యంత్రాన్ని ఏర్పాటు చేయడం వల్లే ప్రమాదం జరిగిందని డిఎస్పి వెంకట్రావు చెప్పారు. ఎగ్జిబిషన్లో జెయింట్ వీల్ నిర్వాహకుడి నిర్లక్ష్యమే దీనికి కారణమని ఆయన అన్నారు.