ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువగళం పాదయాత్రతో వైసీపీ రాక్షసపాలన అంతం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 28, 2023, 01:08 PM

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్రతో వైసీపీ రాక్షసపాలన అంతంకాక తప్పదని గూడూరు పట్టణ టీడీపీ అధ్యక్షుడు గజేంద్ర గోపాల్‌ నాయుడు, టీడీపీ కర్నూలు పార్లమెంట్‌ అధికార ప్రతినిధి దండు సుందరరాజు అన్నారు. శుక్రవారం టీడీపీ నాయకులు సర్వమత ప్రార్థనలు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ....  లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్రలో టీడీపీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయ కులు నాగప్పయాదవ్‌, వడ్డే నాగేష్‌, తులసికృష్ణ, కురువ హనుమంతు, సులే మాన్‌, ఇబ్రహీం, వెంకట్రాముడు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com