ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు దుష్టపాలనకు చరమగీతం పాడాలి : అంబటి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 20, 2018, 07:45 AM

విజయవాడ:ఏపీ సీఎం చంద్రబాబు దుష్టపాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. కాగా, ఇవాళ విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తొమ్మిదేళ్ల టీడీపీ పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడ్డారన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్‌ జగన్‌ ప్రజల కు మరింత చేరవవుతున్నారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com