ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 20, 2018, 10:26 AM

అమరావతి: అమరావతిలో ఇవాళ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. అసెంబ్లి వాయిదా అనంతరం చంద్రబాబు అధ్యక్షతన జరిగే టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com