ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం దగ్గర టీడీపీ ఎంపీల ఆందోళన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 06, 2018, 11:32 AM

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లిలో ఏపీ నేతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పార్లమెంటు ఆవరణలో టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ ఎంపీలు ప్లకార్డుల పట్టుకొని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com