ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కావేరీ నదీ జలాల వ్యవహారంపై సీఎం పళనిస్వామి నేతృత్వంలో అఖిలపక్షం భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 22, 2018, 11:32 AM

చెన్నై: కావేరీ నదీ జలాల వ్యవహారంపై అఖిలపక్షం సమావేశమైంది. సచివాలయంలో సీఎం పళనిస్వామి నేతృత్వంలో జరుగుతున్న అఖిలపక్షం సమావేశానికి 30 రాజకీయ పార్టీలు, 11 రైతు సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com