ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజకీయాల్లో బాధ్యత ఎక్కువ : కమల్‌ హాసన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 21, 2018, 12:09 PM

రామేశ్వరం : రాజకీయాలకు, సినిమాలకు పెద్ద తేడా తనకు కనిపించడం లేదని ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ అన్నారు. రెండిటికీ కూడా ప్రజాభిమానం కావాల్సిందేనని ఆయన చెప్పారు. అయితే రాజకీయాల్లో బాధ్యత ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. తాను సంపాదించిన ధనమంతా ప్రజల సొమ్మేనని ఆయన చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com