ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్టేజ్ పై నుంచి పడి కళాకారుడు మృతి

national |  Suryaa Desk  | Published : Mon, Oct 03, 2022, 02:35 PM

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేపూర్‌ లో విషాదం చోటుచేసుకుంది. దుర్గాదేవి మండపం వద్ద జరిగిన కార్యక్రమంలో 55 ఏళ్ల రామస్వరూప్హ నుమంతుని పాత్ర పోషించాడు. అయితే నాటకంలో లంక దహనం సమయంలో ఆయన వేదికపై నుండి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com