ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శాకంబరి దుర్గగా చోడవరం అమ్మవారు

Bhakthi |  Suryaa Desk  | Published : Mon, Oct 03, 2022, 12:44 PM

దేవి నవరాత్రి ఉత్సవంలో భాగంగా చోడవరం పాత బస్టాండ్ లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు అయినా సోమవారం అమ్మవారు శాకాంబరి దుర్గాగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా శ్రీ సూక్తులు సహిత శాకంబరీ పూజను, దుర్గ హోమాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు కుంకుమ పూజలు నిర్వహించగా భక్తులు అమ్మవారి దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com