ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డీఎంకే పిటిషన్ ను విచారించేందుకు తిరస్కరించిన మద్రాస్ హైకోర్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 12, 2018, 11:20 AM

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత చిత్రపటాన్ని అసెంబ్లీలో ఆవిష్కరించడాన్ని అడ్డుకోవాలంటూ విపక్ష డీఎంకే మద్రాస్ హైకోర్టులో ఈ రోజు పిటిషన్ ను దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలన్న ఆ పార్టీ వినతిని హైకోర్టు తిరస్కించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com