ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సచివాలయ ఉద్యోగుల నిరసన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 09, 2018, 02:25 PM

ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తున్నదంటూ ఏపీ సచివాలయం ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. భోజన విరామ సయంలో వారు బయటకు వచ్చి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీకి నిధులు ఇవ్వాలని, విభజన చట్టంలోని హామీలన్నిటినీ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com