ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదు : వైకాపా ఎంపిలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 06, 2018, 11:57 AM

న్యూఢిల్లి :ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేసే వరకూ తమ పోరాటం ఆగదని వైకాపా ఎంపిలు పేర్కొన్నారు. బడ్జెట్‌లో విభజన హామీల ప్రస్తావనే లేదని వారన్నారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని, కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టిడిపి ఏం సధించిందని వారు ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com