ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరవుపై ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోంది: రఘువీరారెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 27, 2017, 02:28 PM

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కాపులు, బిసిల మధ్య చిచ్చు పెట్టిందని ఎపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. రజకుల విషయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కరవుపై ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోందని ఆయన దుయ్యబట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com