ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 24, 2018, 08:54 AM

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 21 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతున్నది..కాలినడక భక్తులకు 3 గంటల సమయం..ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతున్నది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com