ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన అధికారంలోకి వస్తే మిగతా రాష్ట్రాల్లో కంటే ఎక్కువ స్థాయిలో ఐటీ అభివృద్ధి చేస్తాం : పవన్‌కల్యాణ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 14, 2022, 10:05 PM

ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ ఐటీ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జనసేనాని పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ.వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే మిగతా రాష్ట్రాల్లో కంటే ఎక్కువ స్థాయిలో ఐటీ అభివృద్ధి చేస్తాం.పదవి వెతుక్కుంటూ రావాలి గానీ పదవి వెంట పడకూడదు.అప్పులు చేసి అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి ఆర్థిక చేయూత ఎలా సాధ్యమవుతుందని అన్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com