ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్ కీలక ఆదేశాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 08, 2022, 04:39 PM

ఏపీ సీఎం జగన్ సోమవారం రైతు భరోసా కేంద్రాలను పౌరసరఫరాల శాఖతో అనుసంధానం చేసే అంశంపై సమీక్ష చేపట్టారు. ఆర్బీకేల కార్యకలాపాలు సమర్థవంతంగా జరగడానికి లైన్‌ డిపార్ట్‌మెంట్లతో సమర్థవంతమైన సమన్వయం ఉండాలని, ఇందుకోసం మార్గదర్శక ప్రణాళిక రూపొందించుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు సాయిల్‌ కార్డులు ఇవ్వాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com