ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటితో ముగియనున్న కామన్వెల్త్ క్రీడలు

sports |  Suryaa Desk  | Published : Mon, Aug 08, 2022, 02:10 PM

కామన్‌వెల్త్ గేమ్స్‌ చివరిదశకు చేరుకున్నాయి. ఇవాళ్టితో ముగియబోతున్నాయి. అయితే, భారత ఆటగాళ్లు మాత్రం అదరగొడుతున్నారు. కామన్వెల్త్‌లో ఇప్పటికే 18 స్వర్ణాలు, 15 రజతాలు, 22 కాంస్య పతకాలతో ఐదో స్థానంలో కొనసాగుతోంది భారత్. ఇక చివరిరోజు భారత షట్లర్లు పీవీ సింధు మరియు లక్ష్య సేన్, పురుషుల హాకీ జట్టు, టేబుల్ టెన్నిస్ దిగ్గజం ఆచంట శరత్ కమల్ లు గోల్డ్‌ మెడల్‌ కోసం ఫైనల్ మ్యాచ్‌లు ఆడనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com