ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆలయంలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి

national |  Suryaa Desk  | Published : Mon, Aug 08, 2022, 01:32 PM

ఖతు శ్యామ్ జీ ఆలయంలో తొక్కిసలాట జరిగి సుమారు ముగ్గురు మరణించగా..పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన రాజస్థాన్ లోని సికార్ లోని ఖతు శ్యామ్‌జీ ఆలయంలో సోమవారం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని జైపూర్ లోని ఆస్పత్రికి తరలించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. జాతీయ మీడియా నివేదిక ప్రకారం ఖాటు శ్యామ్‌జీ ఆలయంలో నెలవారీ జాతర సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com