ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎస్‌ఐఆర్‌కు తొలి మహిళా డీజీ

national |  Suryaa Desk  | Published : Mon, Aug 08, 2022, 01:17 PM

దేశంలోని 38 ప్రతిష్ఠాత్మక వైజ్ఞానిక పరిశోధనా సంస్థలతో కూడిన కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌(సీఎస్‌ఐఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌గా సీనియర్‌ శాస్త్రవేత్త నల్లతంబి కలైసెల్వి నియమితులయ్యారు. దీంతో ఈ బాధ్యతలను చేపట్టనున్న తొలి మహిళగా ఆమె నిలవనున్నారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేండ్లపాటు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేవరకు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com