ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంటల వైవిధ్యంపై రాష్ట్రాలు దృష్టి సారించాలి: మోదీ

national |  Suryaa Desk  | Published : Mon, Aug 08, 2022, 12:19 PM

నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ప్రధాని మోదీ వ్యవసాయం సహా మరిన్ని కీలక అంశాలపై మాట్లాడారు. వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రంగంలో ప్రపంచ అగ్రగామిగా భారత్‌ ఎదగాలని ఆశించారు. పంటల వైవిధ్యంపై అన్ని రాష్ట్రాలు దృష్టిసారించాలని సూచించారు. భారత సమాఖ్య వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్న మోడీ.. 2023లో జరిగే జీ-20 సదస్సుకు భారత్‌ అధ్యక్షత వహిస్తుందని వెల్లడించారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com