ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆఫ్రికాలో ప‌దేళ్లు పెరిగిన స‌గ‌టు జీవిత‌కాలం

international |  Suryaa Desk  | Published : Sat, Aug 06, 2022, 04:22 PM

ఆఫ్రికాలో మ‌నిషి స‌గ‌టు జీవిత కాలం పదేళ్లు పెరిగిన‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింది. 2000-19 వ‌ర‌కు ఆ మార్పును గ‌మ‌నించిన‌ట్లు తెలిపింది. ట్రాకింగ్ యూనివ‌ర్స‌ల్ క‌వ‌రేజ్ ఇన్ ఆఫ్రికా రీజ‌న్ 2020 పేరుతో డ‌బ్ల్యూహెచ్ఓ ఓ నివేదిక‌ను విడుదల చేసింది. ఆఫ్రికాలో ఆరోగ్య‌క‌ర‌మైన వ్య‌క్తి స‌గ‌టు జీవిత‌కాలం 2000 సంవ‌త్స‌రంలో 46 ఏళ్లు కాగా, ఆ జీవిత‌కాలం 2019లో 56కి పెరిగిన‌ట్లు రిపోర్ట్‌లో తెలిపింది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com