ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గడప గడపకు మన ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 06, 2022, 01:34 PM

పెద్దపప్పూరు: ఆప్యాయతతో స్వాగతించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి శుక్రవారం బొందలదిన్నెలో నిర్వహించిన 'గడప గడపకూ' కార్యక్రమంలో సంతోషం వ్యక్తం చేశారు. జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ఎంతోమందికి లబ్ది చేకూరిందని పలువురు మహిళలు ఎమ్మెల్యేకు వివరించారు. కుల మత, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా జగనన్న పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే గ్రామస్థులకు తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com