ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళా వర్సిటీలో ఇంటరాక్టివ్ సెషన్

Education |  Suryaa Desk  | Published : Tue, Jul 26, 2022, 12:39 PM

తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలోని రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెల్ ఆధ్వర్యంలో సోమవారం ఫండింగ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎక్స్ట్రా మ్యూరల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అన్న అంశంపై ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. మాజీ శాస్త్రవేత్త డీఎస్ సైంటిఫిక్ డివిజన్ హెడ్ డాక్టర్ డీఆర్. ప్రసాదరాజు మాట్లాడారు. వివిధ ఫండింగ్ ఏజెన్సీలు అందిస్తున్న గ్రాంట్లు, అవార్డులకు దరఖాస్తులు చేసుకోవడానికి కావాల్సిన అర్హతలపై వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com