ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీకు తెలుసా...!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 29, 2022, 07:01 PM

--- భూమ్మీద ఉన్న మనుషులందరి బరువు ఎంతుంటుందో భూమ్మీద ఉన్న చీమలన్నిటి బరువు కూడా దాదాపు అంతే ఉంటుందట.
--- సూర్యునికి ఆ ప్రకాశవంతమైన వెలుగు న్యూ క్లియర్ ఫ్యూజన్ వల్ల వస్తుంది.
--- మన చేతులను ఉపయోగిస్తున్నామంటే అందుకు కారణం చిటికెన వేలు. ఒకవేళ చిటికెన వేలును ఏ కారణం చేతైనా మనం కోల్పోతే, మన చేతికి ఉండే పవర్ లో సగం పోయినట్టే.
--- సగటు వ్యక్తి తన జీవితకాలంలో 35 టన్నుల ఆహారాన్ని తీసుకుంటాడట.
--- 1932లో "ఈము" అనే జాతి పక్షులకు ఆస్ట్రేలియా ఆర్మీకి మధ్య భీకర యుద్ధం జరిగింది. విచిత్రమేంటంటే, ఆ యుద్ధంలో ఈము పక్షులే గెలిచాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com