ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీ20 మ్యాచ్ లో విజయం సాధించిన టీమిండియా

sports |  Suryaa Desk  | Published : Wed, Jun 29, 2022, 01:20 AM

డబ్లిన్ వేదికగా మంగళవారం రాత్రి ఐర్లాండ్‌తో జరిగిన టీ20లో మ్యాచ్ లో  టీమిండియా విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 225 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ 3 వికెట్లు తీశాడు. జాష్, క్రెయిగ్ యంగ్ చెరో రెండు వికెట్లు తీశారు. అయితే  226 భారీ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. 


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com