ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 28, 2022, 10:29 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ తరపున ‘జనవాణి’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా పవన్ స్వయంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. తదుపరి ఐదు వారాల పాటు ఈ కార్యక్రమంలో భాగంగా దరఖాస్తులు తీసుకుంటారు. జూలై 3న విజయవాడ మాకినేని బసవపున్నయ్య భవన్‌లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.


 


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com