ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహారాష్ట్ర గవర్నర్‌తో ఫడ్నవిస్ సమావేశం

national |  Suryaa Desk  | Published : Tue, Jun 28, 2022, 10:26 PM

మహారాష్ట్రలో క్షణక్షణం రాజకీయాలు మారుతున్నాయి.మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం రాత్రి గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని కలిశారు. ఢిల్లీలో ఆయన శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండేతో కలిసి బీజేపీ హైకమాండ్‌తో చర్చలు జరిపారు. ఆ వెంటనే గవర్నర్‌తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


 


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com