ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారులు బ‌దిలీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 28, 2022, 09:54 PM

ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారులు మంగళవారం బ‌దిలీ అయ్యారు.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌గా రాజబాబు నియమితులయ్యారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ అద‌న‌పు సీఈవోగా హరీంద్ర ప్రసాద్ నియమితులయ్యారు. మిషన్‌ కృష్ణా, గోదావరి ఎండీగా కాటమనేని భాస్కర్‌, జీసీసీ ఎండీగా జి. సురేష్‌కుమార్‌ను నియమించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com