ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని మోదీ భీమ‌వ‌రం సభకు చిరంజీవికి ఆహ్వానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 28, 2022, 09:30 PM

ప్రధాని మోదీ జులై 4న ఆంధ్రప్రదేశ్ లోని భీమవరానికి రానున్నారు. అల్లూరి సీతారామరాజు 125 జయంతి వేడుక‌ల్లో ఆయన విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించనున్నారు. అయితే ఈ సభకు రావాల్సిందిగా మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. మంగళవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవికి లేఖ పంపారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com