ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు మరోసారి ఈడీ సమన్లు ​​జారీ

national |  Suryaa Desk  | Published : Tue, Jun 28, 2022, 09:01 PM

అక్రమ నగదు లావాదేవీలకు సంబంధించి ఇప్పటికే ఈడీ కేసులు ఎదుర్కొంటున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మంగళవారం మళ్లీ సమన్లు ​​జారీ చేసింది. ఇందులో భాగంగా జులై 1న విచారణకు హాజరుకావాలని ఆదేశించగా.. మంగళవారం విచారణకు హాజరు కావాలని ఈడీ సోమవారం నోటీసులు జారీ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com