ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్యారెట్ జ్యూస్ తో ఎన్ని అద్భుత ప్రయోజనాలో ....!

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Jun 28, 2022, 07:17 PM

--- ఇది అందరికి తెలిసిన విషయమే ... క్యారెట్ తో కంటిచూపును మెరుగు పరుచుకోవచ్చు.
--- ఊపిరితిత్తులను బలవర్థకం చేస్తుంది.
--- నెలసరి సమయంలో వచ్చే వర్ణనాతీతమైన నొప్పికి క్యారెట్ జ్యూస్ తో చెక్ పెట్టొచ్చు.
--- లివర్, కిడ్నీ, క్లోమ గ్రంధి వ్యాధులను నివారిస్తుంది.
--- వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.
--- అధిక బరువుతో బాధపడుతున్న వారికి క్యారెట్ జ్యూస్ దివ్య ఔషధం అని చెప్పాలి.
--- క్యాన్సర్ కణాల అభివృద్ధిని నిలువరించి, శరీరంలో వాటి పెరుగుదలను ఆపేస్తుంది.
--- హై బీపీ ని కంట్రోల్ చేస్తుంది.
--- కాన్స్టిపేషన్ ను నివారిస్తుంది.
--- శరీరాన్ని శుభ్రపరిచే డిటాక్సిఫైయింగ్ డ్రింక్ గా ఉపయోగపడుతుంది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com