ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముఖేష్ అంబానీ సంచలన నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Tue, Jun 28, 2022, 05:11 PM

రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రిలయన్స్ జియో కంపెనీ బోర్డుకు రాజీనామా చేశారు. సంస్థ చైర్మన్‌గా తన స్థానంలో కుమారుడు ఆకాష్ అంబానీకి బాధ్యతలు అప్పగించారు. సోమవారం జరిగిన బోర్డు మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం స్టాక్‌మార్కెట్లకు అందించిన ఫైల్స్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com