ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూఏఈ పర్యటనలో ప్రధాని మోడీ

national |  Suryaa Desk  | Published : Tue, Jun 28, 2022, 04:45 PM

ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం యూఏఈ పర్యటనకు బయలుదేరారు. రెండు రోజుల జర్మనీ పర్యటన ముగించుకుని అక్కడి నుంచే ప్రత్యేక విమానంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి పయనమయ్యారు. 


యూఏఈ పర్యటనలో భాగంగా గత మే నెలలో 13న కన్నుమూసిన యూఏఈ మాజీ పాలకుడు షేక్ ఖలీఫా బిన్ జాయేద్ అల్ నహ్యాన్‌కు మోడీ నివాళులు అర్పించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com