ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లుడితో అత్త ఎఫైర్.. చివరికి..!

national |  Suryaa Desk  | Published : Tue, Jun 28, 2022, 04:33 PM

అక్రమ సంబంధానికి మరో ఇద్దరు బలైన ఘటన రాజస్తాన్‌లో వెలుగుచూసింది. 40 ఏళ్ల మహిళ తన 25 ఏళ్ల అల్లుడితో కలిసి చెట్టుకు ఉరేసుకుంది. బార్మర్ జిల్లాకు చెందిన ఓ యువకుడికి ఏడాది క్రితం పెళ్లైంది. ఈ క్రమంలో కొన్నిరోజులుగా పిల్లనిచ్చిన అత్తతో అక్రమసంబంధం పెట్టుకున్నాడు. ఏమైందో ఏమో.. మంగళవారం లంగేరా ఫాంటా ప్రాంతానికి సమీపంలో ఇద్దరు ఉరివేసుకుని సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com