ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లి కావటం లేదని ఏం చేశాడంటే..?

national |  Suryaa Desk  | Published : Mon, Jun 27, 2022, 01:37 PM

పెళ్లి కావటంలేదని ఓ యువకుడు వినూత్న చర్యకు దిగాడు. భార్య కావాలంటూ ఓ పోస్టర్ రూపొందించి అక్కడక్కడ అంటించాడు. ప్రస్తుతం ఆ పోస్టరు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్లితే మధురైకి చెందిన 27 ఏళ్ల జగన్ అనే యువకుడు ఓ ప్రైవేటు కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లి కోసం అమ్మాయిలు దొరకటంలేదని వెరైటీ ఆలోచన చేశాడు. తన ఫోటోతో సహా వివరాలన్నీ వెల్లడిస్తూ ఓ పోస్టర్ ప్రింట్‌ వేయించి, అంటించాడు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com