ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విమానంలో యువతి నానా రచ్చ

international |  Suryaa Desk  | Published : Mon, Jun 27, 2022, 01:04 PM

విమానంలో ఓ యువతి చేసిన పని తీవ్ర వివాదస్పదమైంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వటంతో నెటిజన్లు ఆమె తీరుపై మండిపడుతున్నారు. విషయమేంటంటే.. ఆ యువతికి ఎయిర్‌పోర్టు అధికారులు విండో సీటు కేటాయించారు. అయితే ఆమె ముగ్గురిని దాటుకుంటు వెళ్లింది. వారు కూర్చున్న సీటు హ్యండిల్ మీద కాలుపెడుతూ.. వెళ్లి వారికి అసౌకర్యాన్ని కల్గచేసింది. ఈ దృశ్యాలను ఓ ప్రయాణికులు సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో వైరలైంది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com