ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ దిండు ధర రూ.45 లక్షలు!

business |  Suryaa Desk  | Published : Mon, Jun 27, 2022, 12:50 PM

నెదర్లాండ్‌ కు చెందిన థిజ్‌ వాన్ డెర్ హిల్ట్స్‌ ఓ నిపుణుడు ఓ ప్రత్యేకమైన దిండును తయారు చేశాడు. నీలమణి, వజ్రాలు, బంగారం, మల్బరీ సిల్క్‌తో పాటు పలు విలువైన వస్తువులను దిండు తయారీలో వాడాడు. ఈ దిండును తయారు చేయడానికి 15 ఏళ్లపాటు కృషి చేసినట్లు తెలిపాడు. ఇది ప్రపంచంలోనే ఖరీదైన దిండు అని, దీని ప్రారంభ ధర 57వేల డాలర్లుగా (దాదాపు రూ.45 లక్షలు) ఖరారు చేశాడు. tailormadepillow.com లో ఈ వివరాలను పెట్టాడు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com