ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లారీని వెనుక నుండి ఢీ కొట్టిన కారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 27, 2022, 12:48 PM

ప్రకాశం జిల్లా. త్రిపురాంతకం మండలం దూపాడు వద్ద లారీని వెనుక నుండి ఢీ కొట్టిన కారు, స్పాట్ లోనే మృతి చెందిన కారు డ్ర్రెవర్ మహబూబ్ బాషా, మరొ ఇద్దరికి గాయాలు. కారు అమరావతి నుండి నంద్యాల వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com