ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తగ్గిన బంగారం, వెండి ధరలు

business |  Suryaa Desk  | Published : Sat, Jun 25, 2022, 12:14 PM

నేడు బంగారం ధరలు తగ్గాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్‌ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 తగ్గి రూ.47,450కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.230 తగ్గి, రూ.51,760కు చేరింది. నేడు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో కిలో వెండి ధర రూ.66,000గా ఉంది. చేతిలో నగదు లేకున్నా బంగారం కొనవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com